సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నైలోని కోడంబాక్కం రాఘవేంద్ర కల్యాణ మండపంలో అభిమానులతో సమావేశం అయ్యారు అక్కడ మాట్లాడుతూ, యుద్ధరంగం లోకి అడుగు పెట్టాక తప్పకుండ గెలవాలి అని భగవంతుడు దయ ఉంటె రాజకీయాల్లోకి కచ్చితంగా వస్తాను అని మరియు డిసెంబర్ 31 న తన నిర్ణయం చెప్తాను అని అన్నారు. చూస్తుంటే సూపర్ స్టార్ రాజకీయాల్లో ప్రవేశానికి రంగం సంసిద్ధం అయినట్లు కనిపిస్తుంది. అదే కానీ జరిగితే తలైవా ఫ్యాన్స్ కి పండగే.