“ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయేనా నేను కూడా సముద్రపు విమానంలో ప్రయాణం చేస్తా” అనుకున్నారు ఏమో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తను కుడా ఈరోజు కృష్ణానదిపై విమానం లో పర్యటించారు వారితో పాటు మంత్రి అశోక్ గజపతిరాజు, ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు ఉన్నారు. ప్రధాన మోడీ నిన్న సముద్రంలో విమానంపై గుజరాత్ లో ప్రయాణించారు యాణించారు