
జయలలిత దివంగతురాలై సంవత్సరం పైగా అవుతుండగా తన చావు మీద కారణాలు, తన ఫోటోలు వీడియో బయటకి రావడం మానలేదు. ఇప్పుడు రేపు ఆర్ కే నగర్ బై పోల్స్ వస్తుండగా జయలలిత హాస్పిటల్ లో జ్యూస్ తాగుతున్న వీడియో ఒకటి హల్చల్ చేస్తుంది. అయితే తనే జయలలిత అని ఎవరు కుడా గట్టిగ నమ్మలేకపోతున్నారు, ఇది ఇలా ఉంటె ఎలక్షన్ కమిషనర్ మాత్రం అన్ని వార్త చానెల్స్ కి లేక రాసింది. ముందు ఉన్న ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో ప్రసారం ఆపాలి అని కోరింది.














