మీరు యోగి ఆదిత్యనాద్ ఉండే ఏరియా లోకి వెళ్తే జాగ్రత్త మీరు సెలీఫీ తీసుకోవాలి అనుకుంటే మీకు జైలు శిక్ష కాయం. ఇది వీఐపీ ఏరియా, అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతం. ఇక్కడ సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవద్దు. అలా చేస్తే మీరు కఠినమైన శిక్ష ఎదుర్కొవాల్సి వస్తుంది’ అని అర్థం వచ్చే విధంగా లక్నోలోని యోగి ఆదిత్యనాద్ నివాసం ముందు పోలీసులు ఈ బ్యానర్ కట్టారు.గతంలో మాయావతి కూడ అలాగే చేసి వార్తలో నిలిచారు.