కాంగ్రెస్ హయం లో అధిష్టానమే తప్ప ఎవరూ ఎంతటి పదవిలో ఉన్నా వాళ్ళు మాట్లాడకూడదు అని సిదంతం ఉన్న సంగతి తెలిసిందే. స్వయంగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అందుకు పెద్ద ఉదాహరణ. దీనికి కాంగ్రెస్ హయం లో రాజ్య సభ సభ్యుడిగా నామినెటే అయ్యి భారతరత్న తీస్కున్న సచిన్ టెండూల్కర్ మినహాయియింప ఏమి కాదు. అందుకు నిదర్శనం గురువారం రాజ్యసభ లో తొలిసారి ప్రసంగించాలి అనుకున్న సచిన్ని మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఛైర్మన్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.