అమ్మను మించిన దైవమే లేదు అనే మాటను బలింగా నమమన ఎన్ ఆర్ ఐ, రామ్మమహన్ కొమ్ిండూరి తన
తల్లిరాధ పేరు మీద రాధా మీడియా ఇన్్కార్పోరేషన్ ని డాలస్, అమెరికాలో స్ధా పించారు. తన తల్లిచేతుల
మీదుగా ప్రె రింభించిన చితరిం ఎ టు ఎ,అమీర్ పేట్ టు అమెరికా. శ్రీమ్తి స్వప్న కొమ్ిండూరి స్మ్రోణలో మ్దన్
కొమ్ిండూరి, ప్దమజ కొమ్ిండూరి నిరిమించగా భానుకిరణ్ చల్లి దరశకతవింలో, అరుణ్ ఐకెసి, జిఎల్ బాబు
డిఓపీలుగా, కార్తీక్ కొడకిండిస్ింగీతింతో, ప్ెవీణ్ పూడి ఎడిటర్ గా రూపిందిన ఏ టు ఏ చిత్రర నికి కరీ, కరమ, కిియ
రామ్మమహన్ కొమ్ిండూరి. ఇింత వరకు ఏ చిత్రర నికీ లేని విధింగా ఈ కరీ, కరమ, కిియ అనే ప్దప్ెయోగానికి కారణిం
.. పీెపె డక్షన్ నుిండి పోస్్పె డక్షన్ వరకు అనిన కాి ప్ట్్్ లో తన స్హాయ స్హాకారాలను అిందిస్ూూ, పూరిీ
ఇన్్వాల్వ్మెింట్ తో ఆయన ఈ ఎ టు ఎ చిత్రర నిన రూపిందిించారు.
ఇనారిిట్ మాల్ , ప్ెస్ధద్ ఐమాక్్, హైదరాబాద్ సింటరల్ మాల్ లో ఈ చితరింలో నుిండి బోనాల ప్రటను,
పోతరాజులతో తెలింగాణా స్ింస్కృతి ఉట్ట్ప్డేటు్ గా మొదట్ట స్ధరిగా ఫ్లా ష్ మాబ్ ల్లింట్ట వినూతనమైన
కారయకిమ్ింతో ఆవిషకరిించారు. ఇల్లగే కొతూదనింతో ప్ెతి వారిం రిండు ప్రటలు విడుదల చేస్ూూ అతి తవరలో
జేఆర్ సి కన్వవనషన్ హాలో పీెరిలీజ్ ఫింక్షన్ చేసిందుకు స్నానహాలు చేస్ుూ నానమ్ని నిరామత తెల్లప్రరు. వీలయినింత
తవరలో చిత్రర నిన విడుదల చేస్ధూమ్ని చెప్రోరు.
అమీర్ పేట్ నుిండి ఎనోన ఆశలతో అమెరికా లో అడుగుప్రట్ట్లనుకునే యువత ఆలోచనలు, ఆశయాలు
ఎల్లింట్టవి? అమెరికా వెళ్ిడానికి ప్డిన చితరవిచితరమైన తిప్ోలు ఎల్లింట్టవి? బరహామనిందిం, వేణు మాధవ్,
వేణుగోప్రల్, వైవా హరషల్లింట్ట కమెడియన్్ తో కామెడీ ప్ిండిస్ూూ, నవివస్ూూ, తనికెళ్ిభరణి, రాజేశవరి, స్మెమట
గాింధీ, తేజస్, వింశ్ర కోడూరి, వింశ్ర కృషణ వింట్ట నటులతో ఆలోచిింప్జేస సీన్్ తో, అిందమైన అమామయిలు
మేఘనా, ప్లివీ దొర, స్ధషా సిింగ్ లతో యూత్ ఫుల్ లవ్ అిండ్ కామెడీ , రొమాింట్టక్ ఎింటర్్టైనర్ గా
మ్ుస్ధూ బవుతునన చితరిం ఎ టు ఎ. అదుుతమైన ప్రటలతో అనిన వరాా ల పేెక్షకులను ఆకటు్ కునేల్ల తవరలో
వస్ుూ నన చితరిం ఈ ఎ టు ఎ అని దరశక నిరామతలు తెల్లప్రరు.
దాదాపు ఎనభైశాత్రనికి పైగా అమెరికాలోనే షూట్టింగ్ జరుపుకునన ఈ చితరింలో ఇతర ప్రతరలోి నరేష్ స్ుింకిరడిి,
మాధవి స్ుింకిరడిి, రఘు మ్రిిప్రదిి, మ్ణి చిందన, రజని, మ్ధు స్ూదన్ (లయన్ కిింగ్ ట్టింకు), యలమ్ింద,
స్ింతోష్, రవితేజ, వెింకట్ బీరిం, జీవన్, రమ్య, మ్హిత, ఆదితయ, రవితేజ, స్ుచరిత, శీవణ్, భారావి వింట్టవారు
నట్టించారు. ఈ చిత్రరనికి మేకప్ట్ మార్పా, స్ుసిమత (అమెరికా).