పాత సంవత్సరానికి బై బై చెబుతూ…కొత్త ఏడాది 2018లోకి అడుగు పెట్టేసాం. సెలబ్రిటీల ట్విట్టర్లు విషెస్ తోహోరెత్తించారు. ఈ సందర్భంగా `మా` అధ్యక్షుడ శివాజీరాజా, వైస్ ప్రెసిడెంట్ ఎమ్. వి బెనర్జీ, జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ్, కల్చరల్ కమిటీ చైర్మన్ సురేష్ కొండేటి మెగాస్టార్ చిరంజీవి, `మా` మాజీ అధ్యక్షుడు , రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ ను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
`మా` కోసం నిరంతరం శ్రిమిస్తోన్న శివాజీ రాజా, ఏడిద శ్రీరామ్, సురేష్ కొండేటి లను ఈ సందర్భంగా చిరంజీవి, మురళీ మోహన్ మరోసారి అభినందించారు.