శ్రీదేవి కూతురు ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో అడుగులు వేస్తుంది. ఈ భామ తొలి సినిమా ధడక్ జులై 20న విడుదల కానుంది. ఈ చిత్రం విడుదలకు ముందే ఝాన్వీకపూర్ కు ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాలు బాగానే వస్తున్నాయి. అది శ్రీదేవిపై ఉన్న గౌరవమో.. లేదంటే నిజంగానే ఝాన్వీ అంతగా వాళ్లను ఆకట్టుకుంటుందో తెలియదు కానీ ఇప్పుడు ఈ భామకు బాగానే వస్తున్నాయి అవకాశాలు. ధడక్ విడుదలకు ముందే సంజయ్ లీలా భన్సాలీ లాంటి లెజెండరీ దర్శకుడితో ఝాన్వీ సినిమా చేయబోతుందనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. పైగా కుర్ర హీరోయిన్లకు ఆఫర్ ఇచ్చి వాళ్లను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందే ఉంటాడు భన్సాలీ.
దీపికను లేడీ సూపర్ స్టార్ గా మార్చేసింది ఈ దర్శకుడే. వరసగా రామ్ లీలా.. బాజీరావ్ మస్తానీ.. పద్మావతితో ఈమె జాతకాన్ని మార్చేసాడు భన్సాలీ. ఇదిలా ఉంటే ఇప్పుడు ఝాన్వీ కపూర్ తో సంజయ్ లీలా భన్సాలీ ఓ లేడి ఓరియెంటెడ్ సినిమా చేయబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. ఇది కానీ వర్కవుట్ అయితే తన కూతురు స్టార్ హీరోయిన్ కావాలని కలలు కన్న శ్రీదేవి కలలు తీరిపోయినట్లే.. ఆమె ఆత్మకు ఎక్కడున్నా శాంతి కలిగినట్లే..!శ్రీదేవి కూతురు ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో అడుగులు వేస్తుంది.
ఈ భామ తొలి సినిమా ధడక్ జులై 20న విడుదల కానుంది. ఈ చిత్రం విడుదలకు ముందే ఝాన్వీకపూర్ కు ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాలు బాగానే వస్తున్నాయి. అది శ్రీదేవిపై ఉన్న గౌరవమో.. లేదంటే నిజంగానే ఝాన్వీ అంతగా వాళ్లను ఆకట్టుకుంటుందో తెలియదు కానీ ఇప్పుడు ఈ భామకు బాగానే వస్తున్నాయి అవకాశాలు. ధడక్ విడుదలకు ముందే సంజయ్ లీలా భన్సాలీ లాంటి లెజెండరీ దర్శకుడితో ఝాన్వీ సినిమా చేయబోతుందనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. పైగా కుర్ర హీరోయిన్లకు ఆఫర్ ఇచ్చి వాళ్లను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందే ఉంటాడు భన్సాలీ. దీపికను లేడీ సూపర్ స్టార్ గా మార్చేసింది ఈ దర్శకుడే. వరసగా రామ్ లీలా..
బాజీరావ్ మస్తానీ.. పద్మావతితో ఈమె జాతకాన్ని మార్చేసాడు భన్సాలీ. ఇదిలా ఉంటే ఇప్పుడు ఝాన్వీ కపూర్ తో సంజయ్ లీలా భన్సాలీ ఓ లేడి ఓరియెంటెడ్ సినిమా చేయబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. ఇది కానీ వర్కవుట్ అయితే తన కూతురు స్టార్ హీరోయిన్ కావాలని కలలు కన్న శ్రీదేవి కలలు తీరిపోయినట్లే.. ఆమె ఆత్మకు ఎక్కడున్నా శాంతి కలిగినట్లే..!