అందాల అగ్గి రాజేసిన రాధికా..

అవును.. నిజంగానే త‌న సోకుల‌తో మంట‌లు రేపుతుంది రాధికా ఆప్టే. అస‌లు సిగ్గు అనే ప‌ద‌మే లేకుండా రెచ్చిపోతుంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌ందు తాగ‌కుండానే కిక్ ఎక్కించే అందం రాధికాఆప్టే సొంతం. ఈ భామ ఆగ‌డాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ధోనీ, ర‌క్త‌చ‌రిత్ర లాంటి సినిమాల్లో ప‌ద్ద‌తైన పాత్ర‌ల్లో క‌నిపించిన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత అస‌లు టాలెంట్ చూపిచింది. పెళ్ళైన త‌ర్వాత కూడా స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పేస్తుంది రాధికా ఆప్టే.
ముఖ్యంగా అందాల ఆర‌బోత‌లో అస్స‌లు హ‌ద్దులే పెట్టుకోవ‌డం లేదు ఈ బ్యూటీ. ఆ మ‌ధ్య‌ ఓ షార్ట్ ఫిలిం కోసం న్యూడ్ గా న‌టించి.. ఆ త‌ర్వాత పార్చ్డ్ సినిమా కోసం మ‌రోసారి న్యూడ్ గా క‌నిపించి త‌న‌కు హ‌ద్దుల్లేవ‌ని చెప్పేసింది. ఈ మ‌ధ్య వ‌ర‌స‌గా ఫోటోషూట్ల‌లో హాట్ షోతో మ‌తులు పోగొడుతుంది ఈ బ్యూటీ. హ‌ద్దులే లేన‌ట్లు రెచ్చిపోతుంది రాధిక‌. ఈ భామ దూకుడు చూసి బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కూడా షేక్ అయిపోతున్నారు. రాధికా ఇలా బ‌రితెగించ‌డం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీల‌పై ఇలాగే ఒళ్లారబోసింది ఈ బ్యూటీ. దీనికితోడు బ‌దలాపూర్, మాంజి లాంటి సినిమాల్లో బోల్డ్ సీన్స్ లోనూ అద‌ర‌గొట్టింది రాధికా ఆప్టే. ఇక ఇప్పుడు జిక్యూ మ్యాగ‌జైన్ కోసం మ‌రోసారి రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. మొత్తానికి త‌న అందాల ఆర‌బోత‌తో ఇండియ‌న్ సిల్వ‌ర్ స్క్రీన్ ను షేక్ చేస్తుంది రాధికాఆప్టే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here