అనుప‌మా.. నీ సొగ‌సు చూడ త‌ర‌మా..!

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్.. తెలుగు ఇండ‌స్ట్రీలో బాగానే వినిపిస్తున్న పేరు ఇది. ఈ ఏడాది శ‌త‌మానం భ‌వ‌తితో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని.. ఉన్న‌ది ఒక‌టే జిందగీతో ఫ్లాప్ కూడా ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ‌. అయితే హిట్టు ఫ్లాపుల‌తో ప‌నిలేకుండా ఈ భామ‌కు అవ‌కాశాలు వ‌స్తున్నాయి. పైగా గ్లామ‌ర్ షో చేయ‌ద‌నే మాటే కానీ.. దాచేసిన అందాలు దోర‌గా చూపించ‌డంలో అనుప‌మ త‌ర్వాతే ఎవ‌రైనా..! ఆ మ‌ధ్య శ‌త‌మానం భ‌వ‌తి స‌క్సెస్ మీట్ లో ఎర్ర‌టి చీర‌లో అందాలు ఎలా చూపిస్తే కెమెరాల‌కు చూసే వాళ్ల గుండెల‌కు గుచ్చుకుంటాయో తెలుసుకుని మ‌రీ రెచ్చ‌గొట్టింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్. రెడ్ సారీలో అచ్చంగా అనుప‌మ చీర క‌ట్టిన చంద‌మామ‌లా క‌నిపించింది. ఇక ఇప్పుడు జేఎఫ్ డ‌బ్ల్యూ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై కూడా నాజూకు అందాల‌ను అందంగా ఒడ్డించింది అనుప‌మ‌. కొంటె చూపుల‌తో కెమెరాల‌కు చిక్కిన అనుప‌మ అందాలు అద్భుత‌హః అనిపిస్తున్నాయి. మొత్తానికి గ్లామ‌ర్ షో చేయ‌కుండానే చూపుల‌తో ఉరేస్తుంది ఈ బ్యూటీ. ఇక ఈమె గానీ అందాల ఆర‌బోత మొదలెడితే కుర్రాళ్లు నిద్ర‌లు కూడా పోరేమో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here