ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వవమా లేక ఆంధ్రజోతి ప్రభుత్వమా

 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వవమా లేక ఆంధ్రజోతి ప్రభుత్వమా. ఏంటి ఇది అనుకుంటున్నారా ఇది మేము అంటుంది కాదు సాక్షాత్తు ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నా నిజం.
దేవాదాయ శాఖకు చెందిన ప్రెస్ నోట్ ను కడప జిల్లా సమాచారశాఖ ద్వారా విడుదలైంది. ఇందులో ఏపీ ప్రభుత్వం అని ఉండాల్సిన చోట ఆంధ్రజ్యోతి ప్రభుత్వం అని ఉండటంపై పలువురు తప్పు పడుతున్నారు. ఇలాంటి తప్పు ఎందుకు జరిగిందన్న విషయాన్ని సంబంధిత అధికారుల్ని ప్రశ్నిస్తే.. తమకు ఆ ప్రకటన అమరావతి కార్యాలయం నుంచి వచ్చిందని.. దాన్ని యథాతధంగా పంపినట్లుగా చెబుతున్నారు. యథా రాజా తదా ప్రజా అన్నట్టు నారా లోకేష్ తెలుగు పదాలు పలకడం లో ఎన్ని తప్పులు చేస్తారో ఇప్పుడు అదే అలవాటు రాష్ట్ర అధికారులకి అబ్బినట్టు ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here