ఆర్డినెన్సు అమలయ్యే వరకు మీకు నేను తోడుగా ఉంటా పవన్ కళ్యాణ్

 

 

ఫాతిమా విద్యార్థుల కోరిక మేరకు వెంటనే ఆర్డినెన్స్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించగా,తమ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తుంన్నందుకు పవన్‌కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్య పరిష్కారమయ్యేవరకు వాళ్లకి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్డినెన్సు అమలయ్యే విధంగా తాను కృషి చేస్తానని పవన్ కర్నూలు ఫాతిమా కళాశాల విద్యార్థులతో అన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here