ఇషా నువ్వు ఇంక ఆప‌వా..?

ప్ర‌తీ రెండు మూడు రోజుల‌కు ఒక‌సారి సోష‌ల్ మీడియాను త‌న అందాల‌తో షేక్ చేస్తుంది ఇషాగుప్తా. ఇప్పుడు సినిమాలేవీ లేక‌పోవ‌డంతో తాను ఇంకా ఉన్నాన‌నే విష‌యాన్ని గుర్తు చేయ‌డానికి మాటిమాటికి ఇలా రెచ్చిపోతుంది ఇషాగుప్తా. బ‌ట్ట‌లేసుకోవ‌డ‌మే మ‌హాపాపం అన్న‌ట్లుంది ఈషాగుప్తా తీరు చూస్తుంటే. అరె.. ఫోటోషూట్ చేసి చూపు తిప్పుకునే లోపు మ‌రో హాట్ ఫోటోషూట్ తో మ‌తులు పోగొడుతుంది ఈ ముద్దుగుమ్మ‌.

మ్యాగ‌జైన్ల‌పై ఫోజులివ్వ‌డం త‌ప్ప మ‌రే ప‌ని పెట్టుకున్న‌ట్లు క‌నిపించ ట్లేదు ఈషాగుప్తా. అడిగిందే త‌డువుగా అంద‌రికీ అందాల విందు ఇచ్చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ద‌మ్ముంటే కాస్కోండి అంటూ రెచ్చిపోతుంది. కొన్ని రోజుల నుంచి ఈమె చేస్తోన్న ర‌చ్చకు సోష‌ల్ మీడియా అంతా వేడెక్కిపోతుంది. అడిగితే అంతా నా యిష్టం అంటుంది. నా అందాలు చూసి త‌ట్టుకోలేక‌పోతున్నారా అంటూ రివ‌ర్స్ అటాక్ చేస్తుంది. తాజాగా మ‌రోసారి హాట్ హాట్ అందాలతో స్క్రీన్ ను షేక్ చేసింది ఈ భామ‌. గ‌తేడాది తెలుగులో వీడెవ‌డు సినిమాలో న‌టించింది ఈషాగుప్తా. అవ‌కాశం వ‌స్తే తెలుగులోనూ త‌న స‌త్తా చూపిస్తానంటుంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రి ఈమె సెగ‌లు ఎప్ప‌టికి త‌గ్గేనో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here