గాయత్రీ నటుడు మోహన్ బాబు ఘాటు డైలాగ్ ఎవరి కోసం

Mohan Babu Gayatri
గాయత్రీ సినిమా ఫిబ్రవరి 9 న విడదల కానుంది అయితే సినిమా యునిట్ ఇది పొలిటికల్ సినిమా కాదు అంటున్న సినిమా లో డైలాగ్ లు మాత్రం మోహన్ బాబు గారు స్టైల్ అందరికి పంచ్ లు ఇచ్చే ల ఉన్నాయ్ అని వార్తలు వస్తున్నాయి. మనలని పరిపాలిస్తున్న రాజకీయ నాయకుల సామర్థ్యం వాళ్ల తెలివిని చమ్పత్కారం తో చురకలు వేసేలా ఉన్నాయ్ అని అందరు గుస గుస లాడుకుంటున్నారు. ‘రైట్ లెఫ్ట్ తెలియదు అతను రవాణా సఖ మంత్రి’ ‘సార్వభౌమాధికారం పలకటం రాదు కాబినెట్ మినిస్టర్’,’రాష్ట్ర పక్షి తెలియదు ఇంకో కాబినెట్ మినిస్టర్ కి’ ఇలాంటి ఎనో పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి అని తెలుస్తుంది. పొలిటికల్ సినిమా కాకపోయినా ఇలాంటి డైలాగ్స్ చెప్తున్నారు అంటే బహుశా మోహన్ బాబు గారు వస్తున్న సార్వత్రిక ఎన్నికలో పాల్గొంటారు ఏమో అని ప్రజలు భావిస్తున్నారు.
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here