గూగుల్ కు సెగ‌ల్ పుట్టించిన ర‌కుల్.. 

ఏమైందో తెలియ‌దు నాకు అంటూ ఈ మ‌ధ్యే నాని ఓ పాట పాడాడు ఎంసిఏలో సాయిప‌ల్ల‌విని చూస్తూ. ఇప్పుడు ఈ పాట ర‌కుల్ కు బాగా సూట్ అవుతుంది. అంత‌గా మాయ చేస్తుంది ఈ  భామ‌. నిజంగానే ఇప్పుడు ఈమెను చూస్తుంటే మ‌తి ఎటు పోతుందో.. మ‌న‌సు ఎటు కదులుతుందో ఎవ‌రికీ క్లారిటీ లేదు. అంత‌గా సెగ‌లు పుట్టించింది ర‌కుల్.
Click Here:ఆహా.. ఈ పిల్ల మామూలుగా లేదుగా..!ఇన్నాళ్ళూ ఈ అందాల‌న్ని ఎవ‌రికోసం దాచేసిందో తెలియ‌దు కానీ బాలీవుడ్ కు వెళ్ల‌గానే తాళం తెరిచేసింది. అక్క‌డి నీళ్ల మ‌హిమ అంతేనేమో మ‌రి. ఇక్క‌డున్న‌పుడు సూక్తులు చెప్పే ర‌కుల్.. అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత మాత్రం అవ‌న్నీ తీసి ప‌క్క‌న‌బెట్టేసింది. అయ్యారీ ప్ర‌మోష‌న్ లోనే కావాల్సినంత అందాలు ఆర‌బోసిన ఈ భామ‌.. ఇప్పుడు స‌ప‌రేట్ గా మ్యాగ్జిమ్ కోసం మ్యాగ్జిమ‌మ్ అందాల‌న్నీ ఆర‌బోసింది.
వైట్ బికినీలో క‌వ్విస్తూ చూస్తోన్న ఆమె కొంటె చూపుల‌కు ప‌డిపోని పురుష పుంగ‌వుడు ఉండ‌డంటే అతిశ‌యోక్తి కాదేమో. అస‌లు మ్యాగ్జిమ్ అంటేనే అందాల మ్యాగ్జిమ‌మ్ అని అర్థం. అక్క‌డికి వెళ్లారంటే అన్నీ ఓపెన్ ఆఫ‌ర్ అని అర్థం. ఇప్పుడు ర‌కుల్ కు కూడా ఇది త‌ప్ప లేదు. మ్యాగ్జిమ్ కోసం అన్నీ తెరిచేసి కెమ‌రాకు ప‌రిచేసింది ర‌కుల్ ప్రీత్ సింగ్. ప్ర‌స్తుతం ఈమె క‌ళ్ల‌న్నీ బాలీవుడ్ పైనే ఉన్నాయి. అక్క‌డే సెటిల్ అయి పోవాల‌ని మాస్ట‌ర్ ప్లాన్ వేస్తుంది ర‌కుల్. ఇప్ప‌టికే ఫిబ్ర‌వ‌రి 16న ఈమె న‌టించిన అయ్యారీ విడుద‌ల కానుంది. దానికి వారం రోజుల ముందే ఇలా హాట్ ఫోటోషూట్ తో పిచ్చెక్కించింది ర‌కుల్. ఇక అక్ష‌య్ కుమార్, అజయ్ దేవ్ గ‌న్ లాంటి హీరోల‌తోనూ రొమాన్స్ చేసే అవ‌కాశం అందుకుంది ఈ భామ‌. మొత్తానికి ఈమె దూకుడు చూస్తుంటే ర‌కుల్ ఇక తెలుగు ఇండ‌స్ట్రీకి పూర్తిగా బైబై చెప్పిన‌ట్లుగానే అనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here