దొంగతనం చేసిన ఆనందం లో డాన్స్ కుమ్మేసిన దొంగ

ఆలయంలో దొంగతనం సవ్యంగా జరిగింది అని ఆనందం తట్టుకోలేక ఆ దొంగ గుడిలోనే డాన్స్ చేసాడు. అదే ఇప్పుడు ఆ దొంగ కొంప ముంచుతుంది. బేతుల్ జిల్లా ముల్తాయ్ పట్టణంలోని పంచముఖి హనుమాన్ దేవాలయంలో, ఈ నెల 25వతేదీన తెల్లవారుజామున రెండున్నర గంటలకు హుండీని పగులగొట్టి దోచుకున్న దొంగ ఆనందంతో ఆలయంలో డాన్స్ చేశాడు. ఈ దొంగ దోపిడీ సాగించి డాన్స్ చేసిన వీడియో సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అయింది. వైరల్ ఆయన వీడియో ని పోలీస్ లు ఆధారంగా తీస్కొని దొంగ కోసం వెతుకులాట మొదలుపెట్టారు మహారాష్ట్ర పోలీసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here