నిహారిక బికినీ వేసిందిగా.. బాపురే..!


అవును.. మీరు చూసింది.. చ‌దివింది నిజ‌మే. నిహారిక బికినీ వేసింది. అందాల‌న్నీ ఆర‌బోసింది. కెమెరా ముందు టూ పీస్ లో పిచ్చెక్కించింది. కానీ మీరు అనుకుంటున్న నిహారిక మాత్రం ఈ నిహారిక కాదు. మ‌నకు తెలుగు ఇండ‌స్ట్రీలో నిహారిక అంటే మ‌రో ఆలోచ‌న లేకుండా గుర్తుకు వ‌చ్చేది కొణిదెల వార‌మ్మాయే.
ఇప్ప‌టికీ హీరోయిన్ గా నిల‌బ‌డాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తుంది ఈ భామ‌. ఇప్పుడు హ్యాపీవెడ్డింగ్ అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేస్తుంది. అయితే ఇక్క‌డ మాత్రం నిహారిక అంటే నిహారిక అగ‌ర్వాల్.. కేరాఫ్ ముంబై. అక్క‌డి వాళ్ల‌కు బికినీలు వేయ‌డం పెద్ద మ్యాట‌ర్ కాదు.. ఫోటోషూట్ కోసం అందాలు ఆర‌బోయ‌డాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోరు కూడా. ఇంకా సినిమాల్లో అయితే పాపులర్ కాలేదు కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం క్వీన్.
ఇదే ఇప్పుడు త‌న ఆయుధంగా వాడుకుంటుంది నిహారిక‌. బికినీలు వేసి సోషల్ మీడియాను వేడెక్కిస్తుంది. అలా ద‌ర్శ‌క నిర్మాత‌ల దృష్టిలో ప‌డాల‌ని చూస్తుంది. ఇది కానీ వ‌ర్క‌వుట్ అయితే అమ్మ‌డు జాత‌కం మారిన‌ట్లే. లేదంటే మాత్రం మ‌ళ్లీ అలా మిగిలిపోవాల్సిందే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here