నేహాశ‌ర్మ బికినీ షో.. మామూలుగా లేదు..!

Neha Sharma Bikini Photos
మ్యాగ్జిమ్ ఫోటోషూట్ అన‌గానే మ‌న‌కు ఓ క్లారిటీ వ‌చ్చేస్తుంది. ఇప్పుడు చిరుత‌పిల్ల కూడా ఇదే చేసింది. నేహాశ‌ర్మ ఫోటోలు కూడా ఇప్పుడు ఒక్కొక్క‌టిగా బ‌య‌టికి వ‌చ్చేస్తుంది. ఇప్పుడు వ‌చ్చిన ఫుల్ పోటోస్ చూసిన త‌ర్వాత గూగుల్ కూడా వేడెక్కిపోతుంది. అప్పుడెప్పుడో ప‌దేళ్ల కింద చ‌ర‌ణ్ కు జోడీగా తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన నేహా ఇప్పుడు మ‌ళ్లీ మ్యాగ్జిమ్ ఫోటోస్ తో మ్యాగ్జిమ‌మ్ ప్రేక్ష‌కుల‌కు తెలిసిపోయింది.
తెలుగులో కాలం క‌లిసిరాక‌పోయినా హిందీలో కొన్ని సినిమాలు చేసింది. అక్క‌డా ఇదే ఎదురైంది. ముద్దుల వ‌ర్షం కురిపించినా కూడా అదృష్టం మాత్రం త‌లుపు త‌ట్ట‌లేదు. దాంతో ప్రేక్ష‌కులు గుర్తించుకోవాలంటే అందాలు ఆర‌బోయ‌డం త‌ప్ప మ‌రో దారి లేద‌ని డిసైడ్ చేసుకుని అదే దారిలో వెళ్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్ప‌టి వ‌ర‌కు అదే చేసింది.. ఇప్ప‌టికీ అదే చేస్తుంది కూడా. పైగా ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డాలంటే సోకుల వ‌ల వేయాల్సిందే అని గ‌ట్టిగా న‌మ్ముతున్నారు హీరోయిన్లు.
తాజాగా మ్యాగ్జిమ్ క‌వ‌ర్ పేజ్ పై బికినీతో ర‌చ్చ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. నేహాశ‌ర్మ అందాల దూకుడు చూసి అంద‌రి మ‌తులు చెడిపోతున్నాయి. త‌న సొగ‌సుల వ‌డ్డింపుతో సెగ‌లు రేపుతుంది ఈ చిరుత‌పిల్ల‌. మ‌రి ఇవి చూసిన త‌ర్వాతైనా నేహాకు ఎవ‌రైనా ఆఫ‌ర్ ఇస్తారేమో చూ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here