పాప‌.. మ‌ళ్లీ ప‌రిచేసిందిగా..!


ఇండ‌స్ట్రీలో ఉండాలంటే రెండు తెలిసుండాలి.. ఒక‌టి న‌ట‌న‌.. రెండు అందాల ఆర‌బోత‌. క‌రిష్మా శ‌ర్మ‌కు మొద‌టిది ఎలాగూ తెలిసిన‌ట్లు లేదు. అందుకే రెండోదాని వైపే ప‌రుగులు తీస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇంకే ప‌నేది పెట్టుకోన‌ట్లు ఎప్పుడూ అందాలు ఆర‌బోస్తూ గూగుల్ ను కూడా వేడెక్కిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. రాగిణి ఎంఎంఎస్ రిట‌ర్న్స్ అనే వెబ్ సిరీస్ తో ప‌రిచ‌యం ఉన్న వాళ్ల‌కు ఈ భామ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అస‌లు బ‌ట్ట‌లేసుకోవ‌డ‌మే అవ‌స‌రం లేద‌నే బాపతు ఈ భామ‌ది. ఎప్పుడూ అందాలు ఆర‌బోయడ‌మే ప‌నిగా పెట్టుకుంటుంది. సినిమాలు..
బ‌య‌ట అనే తేడాలస‌లే ఉండ‌వు ఈ భామ‌కి. సామాజిక న్యాయం చేస్తుంటుంది. డ‌బ్బులు తీసుకుని స్క్రీన్ పై అందాల‌న్నీ ఆర‌బోస్తుంది. అభిమానుల కోసం ఫ్రీగా బ‌య‌ట అందాలు ఒడియాల్లో బ‌య‌ట‌పెడుతుంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈ ముద్దుగుమ్మ‌. స‌మ్మ‌ర్ క‌దా.. క్యాస్ట్యూమ్ మ‌రీ హెవీగా వేసుకుంటే చెమ‌ట‌లు ప‌డ‌తాయేమో అని బికినీతో చూసేవాళ్ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంది. అందాల‌ను కెమెరాల‌కు వ‌దిలేసి హాయిగా రెచ్చ‌గొట్టేస్తుంది క‌రిష్మా. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ భామ అందాల‌న్నీ కేవ‌లం బుల్లితెర‌పై ప‌రిమితం అయ్యాయి. త్వ‌ర‌లోనే వెండితెర‌పై కూడా క‌రిష్మా శ‌ర్మ ర‌చ్చ చేయ‌బోతుంది. ఇప్ప‌టికే ఓ బాలీవుడ్ సినిమా కోసం ఈ భామ‌ను తీసుకున్నారు. మొత్తానికి అంద‌మే ఆయుధంగా అడుగేస్తున్న ఈ బ్యూటీ.. ఫ్యూచ‌ర్ లో మ‌రెన్ని థ‌ర్మామీట‌ర్లు పేలిపోయేలా చేస్తుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here