బ్యూటీ ఇన్ బ్లాక్.. పాప పిచ్చెక్కించింది..!


మాళ‌విక శ‌ర్మ‌ను ఇలా చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. నేల‌టికెట్ లో అందాల‌న్నీ ఆర‌బోసినా కూడా ఆ సినిమా డిజాస్ట‌ర్ అయ్యేస‌రికి ఏం చేయాలో తెలియ‌క తిక్క చూపులు చూస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. నిండి 20 ఏళ్లు కూడా లేని మాళ‌విక వ‌చ్చీ రావ‌డంతోనే అందాల‌న్నీ చూపించేసింది. దాంతో ఇక చూపించ‌డానికి కూడా ఏమీ లేవు.
ఈ లేలేత ప్రాయాల సుంద‌రి వైపు మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా చూడ‌టం లేదు. నేల‌టికెట్ విడుద‌ల‌కు ముందు మాళ‌విక‌ను చూసి అంతా ఫిదా అయిపోయారు. అమ్మాయి అందాల ఆర‌బోత‌లో పిహెచ్ డీ పూర్తి చేసింది. సినిమాలో న‌ట‌న కూడా అదే రేంజ్ లో చేస్తే మాత్రం ఇక్క‌డే సెటిల్ అయిపోతుందేమో అనుకున్నారు. కానీ అది అంతా ఈజీ కాద‌ని అర్థ‌మైపోయింది.
దానికి కార‌ణం అమ్మాయికి అందాల‌పై ఉన్న శ్ర‌ద్ధ‌.. అభిన‌యంపై లేద‌ని అర్థ‌మైపోయింది. నేల‌టికెట్ లో అస‌లు మాళ‌విక కారెక్ట‌ర్ కు పెద్ద‌గా స్కోప్ లేదు. పాట‌లకు అలా వ‌చ్చెళ్ల‌డం త‌ప్ప‌. దానికి తోడు సినిమా డిజాస్ట‌ర్ కావ‌డంతో పూర్తిగా మాయ‌మైపోయింది. ఇప్పుడు మ‌ళ్లీ బ్లాక్ డ్ర‌స్ లో క‌సెక్కించే చూపుల‌తో వేడి పుట్టించింది మాళవిక శ‌ర్మ‌. ఈ భామ‌ను అలా చూస్తుంటే బాబోయ్ ఈ భామ‌నా మ‌నం కాదంటున్న‌ది అంటూ ద‌ర్శ‌కులు కూడా ఫీల్ అవుతారేమో..? ఇప్ప‌టికే సిద్ధార్థ్ తో ఓ సినిమా చేయ‌డానికి సై అనేసింది మాళ‌విక‌. మ‌రి ఇదే అందాల ఆర‌బోత‌తో నేల‌టికెట్ పిల్ల ఎంత‌వ‌ర‌కు లాక్కొస్తుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here