భారత పౌరుడిగా నిలదీస్తున్న హీరో నిఖిల్


 
ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ అందరు మరిచిపోయిన వేళా ఆక్టర్ నిఖిల్ దాని ఆవశ్యకతను మల్లి ఒకసారి గుర్తుచేశారు. ” నేను జస్ట్ ఆక్టర్ ని చాల మంది నీకు ఇవ్వి ఎందుకు అని అంటున్నారు. కానీ నేను సినిమా కోసం ఆంధ్రప్రదేశ్ మొత్తం షూటింగ్ చేశాను అప్పుడు అర్ధం అయింది ఎపిలో సిటీ లు టౌన్ లు ఎంత కష్టంగా నడుస్తున్నాయి అని. ఎపి ఇంకా బాగుపడాలి అంటే కచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ వల్లే జరుగుతుంది. ఇది నేను ఒక తెలుగు వాడిగా మరియు భారతీయుడిగా కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేసారు. ఇది ట్వీట్ చేసిన గంటలోనే వైరల్ గా మారిపోవడం గమనార్గహం.
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here