భూమి.. క‌సిగా చంపేస్తుంది సామీ..

Bhumi-Pednekar-Spicy-Photo-Shoot
భూమి ఫ‌డ్నేక‌ర్.. ఈ పేరుతో క‌చ్చితంగా తెలుగు వాళ్ల‌కు త్వ‌ర‌లోనే ప‌రిచ‌యం కానుంది. ఎందుకంటే ఇప్పటికే బాలీవుడ్ లో అమ్మ‌డు చేస్తోన్న ర‌చ్చ‌కు అంతా క‌దిలిపోతుంది. మొన్నీమ‌ధ్యే వ‌చ్చిన ల‌స్ట్ స్టోరీస్ లో ఏకంగా న్యూడ్ సీన్స్ కూడా చేసింది భూమి.
మొద‌ట్లో 120 కేజీలు ఉన్న ఈ బొద్దుగుమ్మ‌.. ఆ త‌ర్వాత ఊహించ‌ని విధంగా బ‌రువు త‌గ్గిపోయింది. అలాగే హాట్ నెస్ కూడా పెంచేసింది. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ‌.. ఎప్పుడు ప‌డితే అప్పుడు అందాల ఆర‌బోత‌తో కాక రేపుతుంది భూమి. ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈ భామ‌. తాజాగా ఓ ఫోటోషూట్ చేసిన భూమి.. క‌సి చూపుల‌తో చంపేస్తుంది.
క్లీవేజ్ షో తో మ‌తులు పూర్తిగా చెడ‌గొట్టేసింది భూమి ఫడ్నేక‌ర్. ఇప్ప‌టికే ఈ భామ‌కు అక్క‌డ అవ‌కాశాలు కూడా బాగా వ‌స్తున్నాయి. ఆ మ‌ధ్య అక్ష‌య్ కుమార్ లాంటి స్టార్ హీరోతో టాయ్ లెట్ సినిమాలో న‌టించింది భూమి. మొత్తానికి అందాల హామీ ఇస్తూ దూసుకుపోతుంది ఈ హాట్ హాట్ భూమి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here