సహమీడియా మిత్రులకి,

ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా అభిమాన సూపర్ హిట్స్ 93.5 RED FM “spead a smile” ద్వారా అవసరంలో ఉన్నవారి జీవితాల్లో వెలుగులు పూయించడంలో తన ముఖ్యభూమికని కూడా పోషించింది. మౌలాలీlo unna “MEANS” వృద్ధాశ్రమానికి 93.5 RED FM తీసుకున్న గొప్ప initiative ద్వారా స్పందించిన శ్రోతలు దాదాపు మూడులక్షలరూపాయల విలువైన వస్తువుల్లో వంటసరుకుల్తో పాటు ముఖ్యంగా పదుల సంఖ్యలో బియ్యం బస్తాలు, వృద్దులకుఅవసరమైన ఫ్యాన్లు, దుప్పట్లులాంటి ఎన్నో వస్తువుల్తో వృద్ధులకి సౌకర్యంగా ఉండే అనేక సామాగ్రిని అందించారు. వాటిని డిసెంబర్ 28న/మధ్యాహ్నం 1 gantaku “MEANS”వారికి andincharu.. ఈ కార్యక్రమానికి నవదీప్ ఇంకా MCA చిత్రం ద్వారామళ్ళీ తెరని పలకరించిన ప్రముఖ నటి భూమిక హాజరయ్యారు. “ఇలా పెద్దవాళ్ళ బోసినవ్వుల సమయం గడపడం, తమకు కూడా ఒకరు ఉన్నారు అనేలా RED FM ఈ initiative తీసుకోవడం సంతోషాన్నిచ్చిందన్నారు. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలుRED FM నిర్వహించాలని అన్నారు. “ మనకి విద్యాబుద్దులు నేర్పిన పేద్దవాళ్ళని, వాళ్ళ తరాన్ని గౌరవించడం బాగా చూసుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ఇలాంటి కార్యక్రమాలకి తాను ఎప్పుడూ ముందుంటాను.” అని అన్నారు. ఇంకా RED FM ఆర్జేలు కబుర్లతో మాట్లాడేవాళ్ళు లేరని కాస్త బాధలో ఉండే పెద్దవాళ్ళకి బోల్డన్ని కబుర్ల చెప్పి కడుపుబ్బా నవ్వించి వాళ్ళ కళ్ళలో ఆనందపు జీరతో తృప్తిగా కలిసిపోయి పిల్లల్లా మారిపోయారు. ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసి ఈ కార్యక్రమంమరికొందరిలో ఆలోచన రేగెత్తించేలా, సహాయాన్ని చెయ్యడానికి ప్రేరేపించేలా మీ ద్వారా అందరికీ చేరేలా సహకరించాలని కోరుతూ సాదరంగా ఆహ్వానిస్తున్నాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here