సైఫ్-క‌రీనా.. ఓ ప్రేమ్ క‌హానీ..!

బాలీవుడ్ ఆద‌ర్శ దంపతుల్లో త‌మ పేరు కూడా చేర్చుకోవాల‌ని చూస్తున్నారు సైఫ్ క‌రీనా. రెండో పెళ్లి అయిన కూడా సైఫ్ తో క‌రీనా ఎంత‌గానో క‌లిసి పోయింది. అత‌డి మొద‌టి భార్య పిల్ల‌ల్ని సైతం త‌న సొంత బిడ్డ‌ల్లాగే చూసుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ మ‌ధ్యే ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది క‌రీనా. ఇక ఇప్పుడు మ‌ళ్లీ అన్నీ మ‌రిచిపోయి హాయిగా సినిమాల్లో హాట్ హాట్ రోల్స్ లో ద‌ర్శ‌న‌మిస్తుంది క‌రీనా. ఈ మ‌ధ్య భ‌ర్త‌తో అస‌లు క‌నిపించ‌డ‌మే మానే సిన క‌రీనా.. ఇప్పుడు రొమాంటిక్ పోజుల‌తో పిచ్చెక్కించారు. 20ల్లో ఉన్న జంట‌లా ఈ 40 ప్ల‌స్ జోడీ కిర్రెక్కించేసారు. ఇందులో సైఫ్ మ‌రింత రొమాం టిక్ గా భార్య వైపు చూస్తుంటే.. భ‌ర్త చూపుల‌తో క‌రీనా సిగ్గు ప‌డుతుంది. ఈ ఇద్ద‌రి ఫోటోషూట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగానే వైర‌ల్ అవు తుంది. అదిరిందిగా ప‌టౌడీ జంట అంటూ కొంద‌రు అదుర్స్ అంటుండ‌గా.. ఈ ఏజ్ లోనూ ఇద్ద‌రూ అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా అంటూ మ‌రికొంద‌రు కాస్త సెటైర్లు వేస్తున్నారు. ఎవ‌రేం అన్నా ఈ జంట మాత్రం ఇప్పుడు హాలీడే మూడ్ లో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here