క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ చేతులమీదుగా "U కథే హీరో" మోషన్ పోస్టర్ లాంచ్

sukumar
కొవెరా క్రియేషన్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు కొవెర దర్శకత్వం వహిస్తున్న “U కథే హీరో” చిత్ర మోషన్ పోస్టర్ ను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ ‘ఈ సినిమా లైన్ వినగానే చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. మోషన్ పోస్టర్ ని కూడా కధానుగుణంగా చాలా వినూత్నంగా డిజైన్ చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను”.
దర్శకుడు కొవెరా మాట్లాడుతూ “U మోషన్ పోస్టర్ సుకుమార్ గారి చేతులమీదుగా లాంచ్ చెయ్యడం చాలా ఆనందంగా ఉంది. నేను V. విజయేంద్ర ప్రసాద్ గారి దగ్గర వర్క్ చేసాను. కొన్ని సినిమాలకి రైటర్ గా కూడా చేసి, మొదటి ప్రయత్నంగా ‘U’ మూవీని డైరెక్షన్ చేస్తున్నాను.
స్క్రీన్ ప్లే రచయిత మధు మాట్లాడుతూ”ఈ సినిమాకి వర్క్ చెయ్యడం చాలా ఆనందంగా అనిపించింది. అందరూ చెప్పే మాటే అయినా ఈ కధ చాలా కొత్తగా ఉంటుంది. అందుకే “కథే హీరో” అని క్యాప్షన్ గా పెట్టాం. మా సినిమా మోషన్ పోస్టర్ ని లాంచ్ చేసిన సుకుమార్ గారికి ధన్యవాదాలు. 
త్వరలో విడుదల కానున్న ఈ సినిమాలో కొత్త హీరో, హీరోయిన్ లతో బాటు తనికెళ్ళ భరణి గారు, శుభలేఖ సుధాకర్ గారు కీలక పాత్రలు పోషిస్తునారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది.
 
కొవెర క్రియేషన్స్ 
శ్రీమతి నాగానిక సమర్పణ
 
నటీనటులు
హీరో –  కొవెర
హీరోయిన్ – హిమాన్షి కాంట్రగడ్డ
సహాయనటీనటులు
తనికెళ్ళ భరణి
శుభలేఖ సుధాకర్ 
రాఘవ(జబర్దస్త్)
నాగి(జబర్దస్త్)
రోహిణి
సంధ్య
స్వప్న రావ్
లహరి(మళ్ళీ రావా ఫేం)
దొరబాబు
కోయ కిషోర్
 
టెక్నికల్ టీం
సినిమాటోగ్రఫీ – రాకేశ్ గౌడ్
మ్యూజిక్ – సత్య మహావీర్ 
ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి 
స్క్రీన్ ప్లే – మధు విప్పర్తి, కొవెర.
డైలాగ్స్ – మహి ఇల్లింద్ర, కరుణ్ వెంకట్ 
ఆర్ట్ – జయదేవ్ 
మేకప్ – లక్ష్మణ్ 
కాస్ట్యూమ్స్ – ఆనంద్
ఫ్యాషన్ డిజైనర్ – నాగానికి చాగంరెడ్డి, శ్వేతా రెడ్డి
ఏక్షన్ – షావోలిన్ మల్లేష్ 
ఎగ్జిక్యూటివ్ – ప్రవీణ్ 
ప్రొడక్షన్ కంట్రోలర్ – కరణ్ 
అసోసియేట్ డైరెక్టర్స్ – వంశీ పోస, పిల్లలమర్రి శ్రీనివాస్, గంధం బాబీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – శివ నాగ శివ గణపర్తి, మూర్తి నాయుడు పాదం 
నిర్మాతలు – విజయలక్ష్మి కొండా
రచన, దర్శకత్వం -కొవెర

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here