స‌మంత ఆ సినిమాకు నో చెప్పిందా..? 

పెళ్లి ర్వాత కూడా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది మంత‌. ఇప్పటికీ ఈమెతో టించడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. స్యామ్ కోసం ప్రత్యేకంగా లు కూడాసిద్ధం చేస్తున్నారు. అయితే మంత మాత్రం ర్తతో ఎంజాయ్ చేస్తుంది. ఫారెన్ ట్రిప్ లో నాగచైతన్యతో ఉంది ముద్దుగుమ్మ‌. చ్చిన ర్వాత సినిమాలతో బిజీ కావాలని చూస్తుంది స్యామ్. చైతూతో ప్రస్తుతం జిలి సినిమా చేస్తున్న మంత‌.. ర్వాత నందిని రెడ్డితో మిస్ గ్రానీ సినిమా రీమేక్ లో టించబోతుంది. చిత్రం కొరియన్ సినిమాకు రీమేక్. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు గ్గట్లు ను కూడా మార్చేసింది నందిని రెడ్డి.

 

 ఇక ఇప్పుడు చిత్రానికి తెలుగు టైటిల్ కోసం చాలా ష్టడుతున్నారు యూనిట్. దీనికి ముందు మిస్ గ్రానీ అనే టైటిల్ పెట్టాలనుకున్నారు కానీ అలాంటి టైటిల్ ఇక్కడి ప్రేక్షకులకు పెద్దగా చ్చని భావిస్తుంది మంత‌. అందుకే ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి గ్గట్లుగా బేబీ అనే టైటిల్ కూడా అనుకున్నారు ర్శ నిర్మాతలు. కానీ ఇప్పుడు అది కూడా ద్దనుకునేసరికి ఎంత క్కగున్నవే అనే టైటిల్ వైపు మంత అడుగులు డుతున్నాయి. రంగస్థలం సినిమాలో పాట ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన నిలేదు. దాంతో ఇదే పాట లిరిక్ ను ఇప్పుడు సినిమా కోసం వాడేసుకోవాలని చూస్తుంది మంత‌. చిత్రం ర్వాత రో రెండు సినిమాలు కూడా మంత కోసం వేచి చూస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here