ఆహ్వానము: ఫిలిం నగర్ దైవసన్నిధానం 14 వ వార్షిక బ్రహ్మోత్సవములు

 

విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత ఫిలిం నగర్ దైవ సన్నిధానం 14 వ వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 23 శనివారం నుండి జూన్ 27 బుధవారం వరకు జరుపబడును. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే.

పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారి
ప్రత్యక్ష పర్యవేక్షణలో పాలకమండలి వారి సౌజన్యంతో, అర్చకస్వాముల ఆధ్వర్యములో ఫిలిం నగర్ దైవసన్నిధానం 14 వ వార్షిక బ్రహ్మోత్సవములు అత్యంత వైభవముగా నిర్వహించబడునని ఫిలిం నగర్ దైవ సన్నిధానం చైర్మన్ డా|| యమ్. మోహన్ బాబు గారు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here