అమరావతి కి మకాం మారుస్తున్న న్యూస్ ఛానల్

Two more news,entertainment channels, channels are coming up, entertainment channels are coming up,latest entertainment channels, more news,

మూతబడే స్థితిలో ఉన్న మహా న్యూస్ ఛానల్ ను టీడీపీ ఎం ఎల్ ఏ పరుచూరి ఏలూరి సాంబశివ రావు 55 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రముఖ జర్నలిస్ట్ ఏ బి ఎన్ మూర్తి మహా టీవీ లో జాయిన్ అయ్యారు. ఈ ఛానెల్ను ఇనగంటి వెంకట రావు మరియు టీడీపీ ఎం పి సుజనా చౌదరి ప్రారంభించారు.ఇకనుండి మహా టీవీ కార్యకలాపాలు అమరావతి నుండి సాగుతాయి. తెలంగాణ లో v 6 , టీ-న్యూస్ తరహాలో పూర్తిగా ఆంధ్ర ప్రదేశ్ వార్తలనే ప్రధానంగా చెప్పే ఛానల్ గా మారనుంది. టీడీపీ జనరల్ సెక్రటరీ అయిన నారా లోకేష్ అండదండగా ఉన్నట్లు సమాచారం.