ఎన్టీఆర్ తప్పుకున్నాడు, నితిన్ అందుకున్నాడు!

 

Nithiin Replaces NTR In Dil Raju Film

త్రివిక్రమ్ దర్శకత్వం లో ఎన్టీఆర్ చిత్రం పట్టాలెక్కడం తో, యంగ్ టైగర్ దిల్ రాజు తో చేయవలిసిన చిత్రం నుండి తప్పుకోవాల్సి వచ్చింది. శతమానం భవతి చిత్ర దర్శకుడు సతీష్ వేగేశ్న ఎన్టీఆర్ ఇమేజ్ కు తగినట్లు ఓ కుటుంబ కథ చిత్రం రెడీ చేసాడట. ఎన్టీఆర్ తప్పుకోవడం తో ఇప్పుడు ఆ చిత్రాన్ని నితిన్ తో తీయబోతున్నారని సమాచారం. కుటుంబ కథ చిత్రమైన ‘అ..ఆ’ తో హిట్ కొట్టిన నితిన్ మళ్ళి విజయమందుకోవాలంటే కుటుంబ కథ చిత్రమైతేనే బెటర్ అని భావిస్తున్నాడట. త్వరల అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.