అందాల ఊర్వశి.. అపురూప సౌంద‌ర్య‌రాశి.. 


ఇప్పుడు ఈ ఫో  అందాల ఊర్వశి.. అపురూప సౌంద‌ర్య‌రాశి.. టోను చూస్తుంటే ఇదే అనాల‌నిపిస్తుంది క‌దా మ‌రి. రంభ‌.. ఊర్వ‌శి.. మేన‌క‌.. అంటారు క‌దా.. ఆ అందాల‌న్నీ ఇప్పుడు ఈ ఈ భామ‌లోనే క‌నిపిస్తున్నాయి. అందంతో మ‌తులు చెడ‌గొడుతున్న ఈ ముద్దుగుమ్మ పేరు కూడా ఊర్వ‌శినే. పూర్తిపేరు ఊర్వ‌శి రుతేలా. బాలీవుడ్లో ఇప్పుడు కొత్త‌కొత్త హీరోయిన్లు వ‌స్తున్నారు. అక్క‌డున్న పోటీని త‌ట్టుకోవాలంటే ఉన్న అందాల‌న్నీ ఆర‌బోయ‌క త‌ప్ప‌దు. అందుకే ఇప్పుడు వ‌చ్చే హీరోయిన్లు కూడా అన్నింటికీ సిద్ధ‌ప‌డే వ‌స్తున్నారు. దానికి నిద‌ర్శ‌న‌మే ఇప్పుడు ఊర్వ‌శి రుతేలా హాట్ ఫోటోషూట్ కూడా. ఈ మ‌ధ్యే ఈమె న‌టించిన హేట్ స్టోరీ 4 విడుద‌లైంది. సినిమా ఫ్లాపైనా అందులో ఊర్వశి అందాలకు మాత్రం ఫుల్ క్రేజ్ వ‌చ్చేసింది. ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ లో కూడా హాట్ హాట్ గా రెడీ అయి వ‌స్తుంది ఊర్వ‌శి. తొలి మూడు భాగాల కంటే ఇది ఇంకా హాట్ హాట్ గా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు విశాల్ పాండ్యా. కానీ ఈ చిత్రంలో అందం త‌ప్ప కంటెంట్ లేక‌పోవ‌డంతో సినిమా పోయింది. ఇది ఫ్లాపైనా ఊర్వ‌శి రుతేలా మాత్రం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది ఇప్పుడు. సినిమాలోనే అనుకుంటే బ‌య‌ట ఇంకా చంపేస్తుంది ఊర్వ‌శి త‌న అందంతో. తాజాగా ఓ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై కూడా అదిరిపోయే అందాల షోతో మ‌తులు పోగొట్టింది ఊర్వ‌శి. మ‌రి ఈ సౌంద‌ర్య‌రాశికి బాలీవుడ్ లో ఇంకెన్ని అవ‌కాశాలు వ‌స్తాయో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here