అందాల గేట్లు తెంచేసిన తెలుగుమ్మాయి..


ఎవ‌రండి తెలుగ‌మ్మాయిలు అందాల ఆర‌బోత‌కు దూరం అన్న‌ది. వాళ్ల‌కు ఛాన్స్ రావాలే కానీ ఎవ‌రు కూడా త‌మ ముందు నిల‌బ‌డ‌ర‌ని నిరూపిస్తారు. ఇప్ప‌టికే కొంద‌రు ముద్దుగుమ్మ‌లు ఇలా అందాలు ఆర‌బోసారు కూడా. ఇప్పుడు ఇషారెబ్బా కూడా ఇదే చేస్తుంది. ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డ్డానికి అందాల ఆర‌బోతే మార్గ‌మ‌ని అర్థం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ కూడా. ఇప్ప‌టికే కొన్ని సినిమాలు చేసినా..
అందులో కొన్ని విజ‌యం సాధించినా కూడా ఇషాకి ఒరిగిందేమీ లేదు. ఈ మ‌ధ్యే అ.. అంత‌కుముందు బందిపోటు.. అమీతుమీ లాంటి సినిమాల్లో న‌టించింది ఇషా. తెలుగులో పెద్ద‌గా స‌క్సెస్ కాక‌పోవ‌డంతో త‌మిళ‌నాట కూడా ట్రై చేసింది ఈషా. ఇక్క‌డ అందాల ఆర‌బోత‌లో కాస్త హ‌ద్దులు పెట్టుకున్న ఈషా.. ఇప్పుడు ఆ బారికేడ్ల‌న్నీ తెంచేసింది. ఆఫ‌ర్ల కోసం దేనికైనా సిద్ధ‌మంటూ సిగ్న‌ల్స్ ఇచ్చేస్తోంది ఈషా. ఆ మ‌ధ్య మాయామాల్ అనే సినిమాలో ఈషా సూప‌ర్ గ్లామ‌ర‌స్ గా క‌నిపించింది.
ఇప్పుడు మ‌రోసారి థైస్ చూపిస్తూ రెచ్చ‌గొడుతుంది ఇషా రెబ్బా. హాట్ ఎక్స్ ప్రెష‌న్స్ ఇస్తూ రెచ్చ‌గొడుతుంది. అన్నీ ఉన్నా కూడా తెలుగ‌మ్మాయి అనే ఒకే ఒక్క అడ్డు ఇషాకు శాపంగా మారింది. సినిమా హిట్ కాక‌పోయినా అమ్మ‌డు యాక్టింగ్ సూప‌ర్ హిట్. కానీ ఆఫ‌ర్లు మాత్రం రావ‌డం లేదు. మ‌రి ఈ ముద్దుగుమ్మ‌ను క‌రుణించే ఆ ద‌ర్శ‌కుడు ఎక్క‌డ ఉన్నాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here