ఆంటీ.. ఆ ఏజ్ ఏంటి.. నీ పోజ్ ఏంటి..?


ఇప్పుడు ఇదే అడ‌గాలి అనిపిస్తుంది క‌దా సురేఖా వాణి ఇచ్చిన పోజులు చూస్తుంటే. వ‌య‌సు 40 దాటేసినా ఇప్ప‌టికీ ఇంకా కుర్ర హీరోయిన్ లా ఫీల్ అయిపోయి ఇలా రోడ్ల మీద చిట్టిపొట్టి బ‌ట్ట‌ల్లో తిరిగేస్తుంది ఈ ఆంటీ. సినిమాల్లో కారెక్ట‌ర్ ఆర్టిస్టుగా నటించే ఈ భామ నుంచి ఇలాంటి స్టిల్స్ ఊహించ‌డం క‌ష్ట‌మే. కానీ ప్ర‌తీ మ‌నిషిలో రెండో వైపు కూడా ఉంటుందిగా.. ఇదిగో ఇదే సురేఖ రెండో వైపు. ఆంటీ పాత్ర‌లు చేస్తూ..
మ‌ధ్య‌మ‌ధ్య‌లో గ్లామ‌ర్ కూడా ఒల‌క‌బోస్తుంటుంది. అంతేకాదు.. అప్పుడ‌ప్పుడూ ఇంట్లో నాలుగు గోడ‌ల మ‌ధ్య ఉంచాల్సిన విష‌యాల‌న్నీ తీసుకొచ్చి ప‌బ్లిక్ గా పెట్టి చివాట్లు తింటుంది సురేఖ‌. ఆ మ‌ధ్య కూతురుతో పాటు చిట్టిపొట్టి నిక్క‌రు వేసుకుని డాన్సులు చేసి అభాసు పాలైంది ఈ ఆంటీ. క్ష‌మించండి ఇంకోసారి ఇలాంటి త‌ప్పు చేయ‌నంటూ చెప్పింది. ఇది జ‌రిగి రెండు నెల‌లు కూడా గ‌డ‌వ‌లేదు.. అప్పుడే మ‌రోసారి వార్త‌ల్లోకెక్కింది సురేఖా వాణి.
ఈ మ‌ధ్యే ఫారెన్ టూర్ వెళ్లిన సురేఖా వాణి.. అక్క‌డ బీచ్ లో గ్లామ‌ర‌స్ గా ఉండే ఫోటోలు నెట్ లో షేర్ చేసింది. ఇలాంటి పిక్స్ ప‌బ్లిక్ గా పోస్ట్ చేయ‌డానికి సిగ్గు లేదా అంటూ విరుచుకుప‌డుతున్నారు ఆమెపై. అయినా లేట్ ఏజ్ లో ఈమె చేస్తోన్న ఈ ఘాటు ప‌నులు చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here