ఉత్తర్ ప్రదేశ్ రాజ్య సభ లో పురందరేశ్వరి

కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాలని విభచించిన తర్వాత కాంగ్రెస్ నుంచి భారతీయ జనతా పార్టీ లో జేరారు దగ్గుబాటి పురందేశ్వరి. బీజేపీ సీట్ ఇవ్వకపోయినా ఆ పార్టీకి 2014 ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనింది. ఆ ప్రచారం చేసినందుకు ఇప్పుడు లాభపడింది. మనోహర్ పర్రికర్ గోవా ముఖ్యమంత్రిగా ఎంపిక అవడం తో అప్పటి వరకు ఉత్తర్ ప్రదేశ్ రాజ్యసభ అధ్యక్షుడిగా మరియు డిఫెన్సె మినిస్టరుగా ఉన్న పదవులకి రాజీనామా చేసారు అయితే ఆ సీట్ ఇప్పుడు పురందేశ్వరికి ఇవ్వబోతునారు అని వార్తలు వస్తున్నాయి. మిగిలిన రొండున్నర ఏళ్లు పురందరేశ్వరి రాజ్యసభలో ఉండబోతున్నారు అనమాట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here