కన్నుల్లో నీ రూపమే థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసిన స్టార్ డైరెక్టర్ సుకుమార్

Asp క్రియేటివ్ బ్యానర్ పై భాస్కర్ భాసాని నిర్మాతగా బిక్స్ ఇరుసడ్ల దర్శకుడి గా పరిచయం అవుతున్న ఈ చిత్రం కన్నుల్లో నీ రూపమే..
యువ నటుడు నందు, తేజస్విని ప్రకాష్ జంటగా నటిస్తున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను స్టార్ డైరెక్టర్ సుకుమార్ విడుదల చేసారు ఈ సందర్బంగా డైరెక్టర్ బిక్స్ మాట్లాడుతూ థియేట్రికల్ ట్రైలర్ ను స్టార్ డైరెక్టర్ సుకుమార్ గారు రంగస్థలం మూవీ బిజీ లో ఉంది మాకు టైమ్ కేటాయించి థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసినందుకు సుకుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు సుకుమార్ గారు ట్రైలర్ చూసి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం మా టీమ్ కు మరింత ఆనందంగా ఉంది మా చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేస్తున్నాము మా టీమ్ ను అందరు ఆశీర్వదిస్తారని అని కోరుకుంటున్నాము అని చెప్పారు
మ్యూజిక్: సాకేత్ కొమండూరి
కెమెరా: ఎన్. బి. విశ్వకాంత్ , సుభాష్ దొంతి
కొరియోగ్రాఫర్: ఆట సందీప్
పాటలు: అనంత శ్రీరామ్,శ్రీమణి
కాసర్ల శ్యామ్
పి. అర్. ఓ. కడలి రాంబాబు
నిర్మాత: భాస్కర్ భాసాని

కథ స్క్రిన్ ప్లే మాటలు దర్శకత్వం: బిక్స్ ఇరుసడ్ల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here