కాక రేపుతున్న త‌డాఖా పోరి.. 

   
ఆండ్రియా.. ఈ పేరుకు తెలుగులో పెద్ద‌గా గుర్తింపు లేదు. కానీ త‌మిళ‌నాట మాత్రం బాగానే పాపులర్ ఈ భామ‌. అప్ప‌ట్లో సుచీలీక్స్ లో ఈ భామ పేరు కూడా ప్ర‌ముఖంగా వినిపించింది. ఇక అనిరుధ్ తో ప్రేమాయ‌ణం కూడా ఆండ్రియాకు క్రేజ్ తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే సినిమాల్లోనూ ఆండ్రియా ఇప్పుడు కుమ్మేస్తుంది. ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌తీ సినిమాలోనూ రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోతుంది. బోల్డ్ సీన్స్ చేయ‌డం అంటే మాట‌లు కాదు. అన్ని కెమెరాల ముందు అన్నీ వ‌దిలేసి ఆక‌ట్టుకోవాలంటే త‌ల ప్రాణం తోక‌లోకి వ‌స్తుంది. బాలీవుడ్ లో ఉన్న ఈ క‌ల్చ‌ర్ ను ఇక్క‌డికి తీసుకొచ్చారు సిద్ధార్థ్, ఆండ్రియా. ఈ భామ ఆన్ స్క్రీన్ రొమాన్స్ లో పిహెచ్డీ చేసేసింది. యుగానికి ఒక్క‌డు గుర్తు చేసుకుంటే అందులో ప్రొఫెస‌ర్ కూతురుగా న‌టించింది ఈ భామ‌. ఆ త‌ర్వాత తెలుగులో సునీల్ తో త‌డాఖా సినిమాలో జోడీ క‌ట్టింది.
మొన్న గృహం సినిమాలో సిద్ధార్థ్ తో క‌లిసి హాలీవుడ్ సినిమాల త‌ర‌హాలోనే రొమాన్స్ పండించేసింది. మూతి ముద్దుల‌తో పాటు బెడ్రూమ్ సీన్స్ లో కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోయారు ఈ జోడి. వీళ్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసి వారెవ్వా అనుకోకుండా ఉండ‌లేరు. తాము తీసే సినిమా హాలీవుడ్ లా ఉంటుందంటే ఏమో అనుకున్నాం కానీ సినిమా ఔట్ పుట్ తో పాటు లోప‌ల సీన్స్ కూడా హాలీవుడ్ లాగే తీసేసాడు ఈ చిత్ర ద‌ర్శ‌కుడు మిలింద్ రావు. ఇక సినిమాల‌తో పాటు ఇప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్ ల‌తోనూ క‌వ్విస్తుంది ఆండ్రియా. తాజాగా ఈమె తీసుకున్న కొన్ని సెల్ఫీల్లో ఎగిసిప‌డుతున్న ఆమె గుండెల్ని చూసి కుర్రాళ్ల గుండెలు జారిపోతున్నాయి. మ‌రి ఈ దూకుడు ఎప్పుడు త‌గ్గుతుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here