కిడాంబి శ్రీకాంత్ కు ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ సత్కారం

FNCC Republic day 2018
ఈ సంవత్సరం భారత  ప్రభుత్వం క్రీడాకారుడు కిడాంబి   శ్రీకాంత్ కు పద్మశ్రీ  అవార్డు ప్రకటించింది .
శ్రీకాంత్   హైదరాబాద్ లోని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో జరిగిన గణతంత్ర ఉత్సవాల్లో పాల్గొన్నారు . తెలుగు రాష్ట్రాల్లో పద్మశ్రీ వచ్చిన ఏకైక వ్యక్తి శ్రీకాంత్ .
పద్మశ్రీ ప్రకటించిన తరువాత ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో జరిగిన గణతంత్ర పండుగ కార్యక్రంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు .
ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో బాడ్మింటన్ ఆడటం తానింకా మర్చిపోలేనని శ్రీకాంత చెప్పారు . ఇక ముందు కూడా ఫిలిం నగర్లో బాడ్మింటన్ లో పాల్గొంటానని చెప్పారు .  భారత ప్రభుత్వం శ్రీకాంత్ కు పద్మశ్రీ ప్రకటించిన సందర్భంగా ప్రెసిడెంట్ డాక్టర్ కేజ్.ఎల్. నారాయణ  సత్కరించారు . కల్చరల్ సెంటర్  గౌరవ సభ్యుడుగా  శ్రీకాంత్ కు మెంబర్  కార్డు ను బహూకరించాడు.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో గణతంత్ర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు .
ఇంకా ఈ కార్యక్రంలో మోహన్ ముళ్ళపూడి , రాజశేఖర్ రెడ్డి , హరి ప్రసాద్ , తుమ్మల రంగా రావు , జి .ఆదిశేషగిరి రావు, కాజా సూర్యనారాయణ , డాక్టర్ కె వెంకటేశ్వర రావు , చాముండేశ్వర నాథ్ , భగీరథ ,బెనర్జీ ,నాగ సుష్మ, శివాజీ రాజా, నరేశ్ ,నాగినీడు , సురేష్ , సాంబశివ రావు, భవాని, దర్శకుడు సాంబశివ రావు , మురళీమోహన్ రావు , ఏడిద రాజా, సుందర్ రాజా ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here