చంద్రబాబుకి ఎలక్షన్ ఫీవర్ పట్టుకుందా


రానున్న 2019 ఎలెక్షన్ ఫీవర్ అప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడుగారికి పట్టుకున్నట్టు ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒకటి రెండు నియోజకవర్గాల్లో తప్ప అన్నిచోట్లా టీడీపీయే వస్తుంది అని గట్టిగా చెప్తున్నారు. రాని ఆ ఒకటి రెండు చోట్లలో ప్రజలు టీడీపీకి ఓట్లు వేయనందుకు సిగ్గుపడాలి అన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాను ఇన్ని మంచు కార్యక్రమాలు చేపట్టిన తర్వాత కూడా ఓట్లు ప్రజలు ఎందుకు వోట్ వేయరు అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. తాను ప్రవేశ పెట్టిన అనేక అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలు కాకుండా ప్రజలు ఇంకేం కోరుకుంటారని ఆయన అడుగుతున్నారు. మరి పెట్టిన పథకాలు ప్రజలకి పూర్తి స్థాయిలో అందుతున్నాయో లేదో కుడా చుడండి సీఎం సారూ.
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here