చిన్న‌ది చిన్న‌బ‌ట్ట‌ల‌తో చంపేస్తుందిగా..!


ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా సినిమా చూసిన త‌ర్వాత నందిత శ్వేత‌తో ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ హెబ్బా ప‌టేల్ కంటే నందిత‌కే ఎక్కువ మార్కులు ప‌డ్డాయి. న‌ట‌న ప‌రంగా చాలా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ‌. కానీ ఈ చిత్రం వ‌చ్చిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమా చేయ‌లేదు ఈ ముద్దుగుమ్మ‌. టాలెంట్ ఉన్నా కూడా అవ‌కాశాలు లేని.. రాని హీరోయిన్. దాంతో అందాల ఆర‌బోత‌కు కూడా తెర తీసింది ఈ భామ‌. తాజాగా ఈమె చేసిన ఫోటోషూట్ వేడి పుట్టించేస్తుంది. అస‌లు ఆ చిన్న‌దేనా ఇలా రెచ్చిపోతుంద‌నే అనుమానాలు కూడా వ‌స్తున్నాయి. అవ‌కాశాల కోసం త‌ప్ప‌ట్లేదంటూ నందిత శ్వేత కూడా గ్లామ‌ర్ డోస్ పెంచేసింది. దీనికి ఫ‌లితంగానే ఇప్పుడు రెండు సినిమాల్లో ఆఫ‌ర్లు అందుకుంది నందిత‌. కాక‌పోతే ఈ రెండూ చిన్న సినిమాలే. మ‌రి ఈ చిత్రాలైనా ఈ చిన్న‌దాని కెరీర్ కు బ‌లాన్నిస్తుందో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here