తమ్మడు తమ్ముడే పేకాట పేకాటే అన్న నాగబాబు

MLA Roja attacked by Ayyanna Patrudu

తమ్మడు తమ్ముడే పేకాట పేకాటే అన్న సామెత నాగబాబుకు ఇప్పుడు బాగా వర్తిస్తుంది. రోజా బండ్ల గణేష్ వాదనలోకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు అన్నని లాగుతున్నారు,జబర్దస్త్ లో నాగబాబుని రోజాతో కలిసి ఒకే స్టేజిపై జడ్జిగా పాల్గొనకూడదు అంటున్నారు, దీనికి మాత్రం నాగబాబు మీకు మీరే మాకు మేమె అంటున్నారు. ఇటీవల రోజా పవన్ కళ్యాణ్ని విమర్శినందుకు బండ్ల గణేష్ మీడియా కి ఎక్కగా అక్కడ వాళ్ళు ఇద్దరు అసభ్యంగా దుర్భాషలాడిన వీడియో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here