దీని త‌స్స‌దియ్య‌.. అంద‌మంతా చీర‌లోనే ఉన్న‌ది..


ఈ పాట‌ను ఊరికే రాయ‌లేదు ఆ సినీక‌వి ఎవ‌రో..? నిజంగానే చీర‌లోనే అంద‌మంతా ఉంది. కావాలంటే చూడండి.. ఇక్క‌డ ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు ఎలా త‌మ అందంతో చంపేస్తున్నారో..? చీర క‌ట్టాలంటే తెలుగ‌మ్మాయిల‌ను మించిన వాళ్లు లేరు. అది మ‌న ఆస్తి అంతే. ఇప్పుడు ఇది మ‌రోసారి ప్రూవ్ అయింది. తాజాగా ఇద్ద‌రు తెలుగు అమ్మాయిలు చీర‌క‌ట్టుతో చంపేసారంతా.
ఇద్ద‌రూ వ‌దిలేస్తే మోడ్ర‌న్ డ్ర‌స్సుల్లో ర‌చ్చ చేసేవాళ్లే. ఎందుకో కానీ ఓ వేడుక‌కు వ‌చ్చిన ఇద్ద‌రు చీర‌లోనే క‌నిపించారు. వాళ్లే అదితి మ్యాక‌ల్ అండ్ ఇషారెబ్బా. ఇద్ద‌రూ ఆ మ‌ధ్య అమీతుమీలో క‌లిసి న‌టించారు. దానికి ముందు ఎవ‌రి సినిమాల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. ఈ మ‌ధ్యే అ.. సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది ఇషా.
ఇక అదితి కూడా హాట్ ఫోటోషూట్ల‌తో ర‌చ్చ చేస్తుంది. ఇక ఇప్పుడు ఇద్ద‌రూ చీర‌లోనే త‌మ అందాల‌ను చూపిస్తూ మ‌తులు చెడ‌గొట్టేసారు. అయినా ఎంత చిన్న క్యాస్ట్యూమ్స్ వేసుకుంటే మాత్రం ఏం లాభం.. చీర‌లో ఉన్న అందం వాటికి ఎప్పుడు వ‌స్తుంది..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here