నట సింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు ఈ రోజు (10-6-2018)

Birthday wishes to Balakrishna

నట సింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు (10-6-2018) ’మా‘ అధ్యక్షుడు శివాజి రాజా మూవీ ఆర్టిస్ట్స్  అసోసియేషన్ తరఫు ఆయన నివాసానికి వెళ్ళి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేశారు. ఈ సందర్భంగా  ఈ సంవత్సం జరుగుతున్న ’మా‘ సిల్వర్ జూబ్లీ కి సంబంధించిన షీల్డును బహుకరించి శాలువాతో సత్కరించి తమ అభినందనలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here