పాకిస్థాన్ బోర్డర్ లో అన‌సూయ..


అన‌సూయకు అక్క‌డేం ప‌ని అనుకుంటున్నారా..? స‌మ్మ‌ర్ క‌దా.. హాయిగా ఫ్యామిలీతో క‌లిసి టూర్ కు వెళ్లింది ఈ ముద్దుగుమ్మ‌. భ‌ర్త‌.. ఇద్ద‌రు కొడుకుల‌తో క‌లిసి సూప‌ర్ గా టూర్ ఎంజాయ్ చేస్తుంది అన‌సూయ‌. నార్త్ సిటీస్ అన్నీ చుట్టేస్తుంది. ఈ మ‌ధ్యే ల‌డ‌క్ కూడా వెళ్లింది అన‌సూయ.
అంటే ఇండియా పాకిస్థాన్ బోర్డర్ అన్న‌మాట‌. అక్క‌డ స‌ముద్ర‌తీరాన ఫోటోస్ లో గాల్లో గంతులేస్తూ మ‌రీ పోజులిచ్చింది. ఈ మ‌ధ్య టీవీ షోల‌తో పాటు సినిమాలు కూడా చేస్తుంది అన‌సూయ‌. ఇక రంగ‌స్థ‌లం సినిమా ఈమె కెరీర్ కు ట‌ర్నింగ్ పాయింట్. ఈ చిత్రం త‌ర్వాత న‌టిగా కూడా బిజీ అయిపోయింది అను. తాజాగా అనిల్ రావిపూడి ఎఫ్ 2లోనూ పెద్ద రోల్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తుంది. ఈ ఫ్యామిలీ టూర్ అయిపోయిన త‌ర్వాత వ‌చ్చి మ‌ళ్లీ సీజ‌న్ ను ఫ్రెష్ గా మొద‌లు పెట్ట‌నుంది అనసూయ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here