పూజా క‌ల‌క‌లం.. అందాల క‌ల‌వ‌రం.. 


ఇప్పుడు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. లేక‌పోతే మ‌రేంటి.. అస‌లే ఎండ‌లు ఓ వైపు మండిపోతుంటే ఇప్పుడు మ‌రింత చెమ‌ట‌లు ప‌ట్టించేసింఒది పూజాహెగ్డే. బికినీ కూడా త‌క్కువైపోయేలా అమ్మాయిగారు చేసిన ర‌చ్చ చూసి ముక్కున వేలేసుకుంటున్నారంతా. తాజాగా ఫెమీనా మ్యాగ‌జైన్ కోసం పూజా పూర్తిగా మొహమాటం వ‌దిలేసింది. పూజా న‌టించిన ముకుందా.. ఒక లైలా కోసం.. డిజే.. ఏదీ హిట్ కాదు. కానీ పూజా మాత్రం తెలుగులో ఇప్పుడు క్రేజీ హీరోయిన్. దానికి కార‌నం ఆమె అందాల ఆర‌బోత‌. డిజే యావ‌రేజ్ గా ఆడినా.. ఆమె అందాల ఆర‌బోత మాత్రం సూప‌ర్ హిట్టైంది. ఇది చాల‌ద‌న్న‌ట్లు ఇప్పుడు ప్ర‌మోష‌న్స్ కు.. బ‌య‌ట జ‌రిగే ఫంక్ష‌న్ ల‌కు పూజాహెగ్డే త‌న గ్లామ‌ర్ షోతో ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తుంది. ఈమె అందాన్ని మెచ్చుకోకుండా ఉండ‌లేక‌పోతున్నారు ప్రేక్ష‌కులు. ఇక ఇప్పుడు ఫెమీనా ఫోటోషూట్ తో దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది పూజా హెగ్డే. ఇక్క‌డ అందాల ఆర‌బోత చూసి ఒక్కొక్క‌రికీ మాట‌లు రావ‌డం లేదు. అస‌లు పూజా ఏంటి ఇంత‌లా రెచ్చిపోయింది అంటూ అంతా డీప్ షాక్ లోకి వెళ్లిపోయారంతే. ఇక ఈమె అందాల‌ను చూసి సీటీమార్ అంటున్నారు కుర్ర‌కారు. ఓ వైపు సినిమాలు.. మ‌రోవైపు ఇలా హాట్ ఫోటో షూట్ లు ఊపిరి తీసుకోనంత అందాల‌తో ర‌ప్ఫాడిస్తుంది పూజా. ప్ర‌స్తుతం తెలుగులో బెల్లంకొండ సురేష్ హీరోగా శ్రీ‌వాస్ తెర‌కెక్కిస్తున్న సాక్ష్యం సినిమాలో న‌టిస్తుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండ‌గానే మ‌హేశ్.. ఎన్టీఆర్.. ప్ర‌భాస్ సినిమాల్లో హీరోయిన్ గా క‌న్ఫ‌ర్మ్ అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here