ఫిట్ నెస్ తో పిచ్చెక్కిస్తోన్న లేడీలోఫ‌ర్..


ఒక్క‌సారి ఈ ఫోటో చూడండి.. చూసిన త‌ర్వాత ఈ మాట కాక‌పోతే ఇంకే మాట అంటాం చెప్పండి. ఇన్నాళ్లూ హీరోలు మాత్ర‌మే సిక్స్ ప్యాక్ అంటూ ఫిట్ నెస్ చూపించారు. కానీ ఇప్పుడు దిశాప‌టానీ కూడా ఫిట్ నెస్ ఫ్రీక్ తో చంపేస్తుంది. తెలుగులో ఈ పేరుతో కాస్త త‌క్కువ ప‌రిచ‌య‌మే ఉంది. చేసింది ఒకే సినిమా..
అది కూడా డిజాస్ట‌ర్. అందుకే పెద్ద‌గా గుర్తు పెట్టుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది. కానీ ఎప్పుడూ త‌న అందాల‌తో నేనంటూ ఒక‌దాన్ని ఉన్నానంటూ గుర్తు చేస్తూనే ఉంటుంది ఈ లోఫ‌ర్ బ్యూటీ. బాలీవుడ్ నుంచి ఈ వ‌య్యారాన్ని తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌ట్టుకొచ్చాడు పూరీ జ‌గ‌న్నాథ్. లోఫ‌ర్ ఫ్లాప్ అవ్వ‌డంతో దిశ కెరీర్ ద‌శ‌దిశ లేకుండా పోయింది తెలుగులో. అక్క‌డ ఎమ్మెస్ ధోనీ బ‌యోపిక్ లో చిన్న పాత్ర‌లో న‌టించింది.
ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది గానీ దిశాకు ఒరిగిందేమీ లేదు.
ఈ మ‌ధ్యే జాకీచాన్ తో న‌టించిన కుంగ్ ఫూ యోగా ఫ్లాప్ అయింది. ఈ సినిమాతో త‌న జాత‌కం మారుతుంద‌ని ఆశించిన దిశా కెరీర్ జాకీచాన్ దెబ్బ‌కు ద‌శాదిశా లేకుండా పోయింది. అయితే ఈ మ‌ధ్యే టైగ‌ర్ ష్రాఫ్ తో న‌టించిన భాగీ 2 బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో వ‌ర‌స సినిమాలతో బిజీగా ఉంది దిశాప‌టానీ.
ఇదిలా ఉండ‌గానే.. ఫోటోషూట్ల‌తో మ‌త్తెక్కిస్తుంది దిశాప‌టాని. ఆ మ‌ధ్య‌ డ‌బూర‌త్నాని కాలెండ‌ర్ కోసం ఏకంగా న్యూడ్ ఫోటోషూట్ చేసింది దిశా. దీనికోసం టాప్ లెస్ గా ఈ భామ ఇచ్చిన పోజు బాలీవుడ్ తో పాటు హోల్ ఇండియాను ఊపేసింది. ఇక బ‌య‌టి ఫంక్ష‌న్ ల‌లో కూడా దిశాప‌టానీ అందాల ఆర‌బోత‌కు అడ్డు క‌ట్ట వేయ‌లేక‌పోతున్నారు. తాజాగా త‌న ఫిట్ నెస్ ఏంటో చూపించ‌డానికి మ‌త్తెక్కించే క్యాస్ట్యూమ్ లో మ‌తులు పోగొడుతుంది ఈ ముద్దుగుమ్మ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here