బండ్లు ఓడలవుతాయి ఓడలు బండ్లువుతాయి: పవన్

ఒంగోలు ప్రాంత వాసులు ఇబ్రహీంపట్నం పడవ ప్రమాదం లో చనిపోయిన వారిని పరామర్శించడానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ . అక్కడ మాట్లాడుతూ ,భారతదేశం భవిష్యత్తు జాతీయ పార్టీలదేకాని, ప్రాంతీయ పార్టీలది ఉండదని అందుకు జనసేనను బీబీజేపీ లో విలీనం చేయాలిని అమిత్ షా అన్నారని పవన్ అన్నారు .బిజెపిలో చేరడానికి అయితే జనసేన ఎందుకు పెడతాను.ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని పోగొట్టుకొని . జాతీయ పార్టీల బలంగా పనిచేస్తే ప్రాంతీయ పార్టీల పుట్టుకే ఉండదు .ఏ ప్రాంతీయ పార్టీలైతే అండగా ఉన్నాయో,వాటిని విలీనం చేసుకుంటామని బిజెపి చెబితే చేతిని నరికినట్లు అవుతుంది . ఒకప్పుడు బిజెపికి ఇద్దరు ఎమ్.పిలే ఉండవచ్చని, కాని ఇప్పడు 370 పైగా సాదించారని,ఎప్పుడు అదే ఉండదని,బండ్లు ఓడలు అవుతాయని ,ఓడలు బండ్లు అవుతాయని పవన్ కళ్యాణ్ అన్నారు

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here