బికినీలో గుండె జారి గ‌ల్లంత‌యిందే..!

ఇప్పుడు ఈ ఫోటోను చూస్తుంటే స‌రిగ్గా సూట‌య్యే మాట కూడా ఇదే. ఎందుకంటే ఈ భామ‌కు గుండెజారి గ‌ల్లంత‌వ్వ‌డానికి ద‌గ్గ‌రి సంబంధం ఉంది. ఇంత‌కీ ఈ భామ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..? ఇషా త‌ల్వార్.. ఈ పేరు గుర్తుందా..? అప్ప‌ట్లో నితిన్ హీరోగా వ‌చ్చిన గుండె జారి గ‌ల్లంత‌యిందే సినిమాలో రెండో హీరోయిన్. మొద‌ట ఈమెను చూసే క‌దా నితిన్ మ‌న‌సు పారేసుకుంటాడు..! పేరులోనే త‌ల్వార్ ను ఉంచుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు నిజం గానే త‌న సోకుల‌తో అంద‌రి గుండెల్ని రంపంలా ప‌రాప‌రా కోసేస్తుంది. తెలుగు సినిమాల‌కు ఎప్పుడో దూర‌మైపోయిన ఇషా.. ఇప్పుడు బాలీవుడ్ పై దృష్టి పెట్టింది. ప్ర‌స్తుతం అక్క‌డ సైఫ్ అలీఖాన్ కాలాకండిలో న‌టిస్తుంది. ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంటే.. అమ్మ‌డు మాత్రం హాయిగా బీచ్ లో బికిని వేసుకుని గుండెల‌కు చిల్లు పెడుతుంది. ఈ ముద్దుగుమ్మ సోకుల ఖజానా చూసి గూగుల్ త‌ల్లి కూడా షాక్ అవుతుంది. మొత్తానికి ఇషా త‌ల్వార్ బికిని ఇప్పుడు కుర్రాళ్ల గుండె జారిపోయేలా చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here