మెర్సల్ సినిమాలో హీరో విజయ్ చెప్పిన సంగతులు ఇవే.

మెర్సల్ సినిమాలో హీరో విజయ్ చెప్పిన సంగతులు ఇవే..
1) సింగపూర్ ప్రజలు 7శాతం జీఎస్టీ కడుతున్నారు.. ఉచితంగా వైద్య సేవలు అందుకుంటున్నారు..
కాని భారత ప్రభుత్వం ప్రజలనుంచి 28శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది
ఎందుకని ప్రజలందరికీ కనీసం ఉచిత వైద్యం అందించలేకపోతోంది?

vijay controversial dialogues about gst in mersal movie Lakshmi • Now

2) మెడిసెన్స్ మీద 12శాతం జీఎస్టీ కడుతున్నాం..లిక్కర్ మీద మాత్రం జీఎస్టీ లేదు
3) ఇండియాలోని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కనీసం ఆక్సిజన్ సిలెండర్స్ కూడా ఉండవు..
ఎందుకని ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్ సిలండర్లు ఉండటం లేదు?
ఆక్సిజన్ సప్లైర్లకు రెండేళ్లుగా డబ్బులు చెల్లించలేని పరిస్థితిని ఎందుకు ప్రభుత్వ ఆస్పత్రులు ఎదుర్కొంటున్నాయి?
4) మరికొన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లలో కిడ్నీ పేషెంట్లకు డయాలసిస్ చేస్తున్నప్పుడు పవర్ ఔటేజ్ సమస్య తలెత్తి నలుగురు రోగులు చనిపోయారు..
పవర్ సప్లై బ్యాకప్ లేక వీళ్లంతా చనిపోవడం ఎంత దౌర్భాగ్యం?
5) ఇంక్యుబేటర్ లో ఉంచిన బేబీ ఎలుకలు కొరికి చనిపోవడం..
ప్రజలకు గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటేనే వణుకు పుట్టే పరిస్థితి వచ్చింది.
ఆ భయమే ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుబడి
సర్..
ఈ హత్యలన్నిటినీ మనం న్యాయమే అందామా?
వీటిని హత్యలని అనకూడదా? అని హీరో విజయ్ ఈ సినిమాలో ప్రశ్నిస్తాడు.