మోదీ కి కాంగ్రెస్ నేతలకి పోలికే లేదు


కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇటీవల జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కాంగ్రెస్ నేతలకు మధ్య పోలికే లేదు. ఆయనకు వారికి మధ్య మీసం మీది వెంట్రుకలకు, తోకమీది వెంట్రుకలకు ఉన్నంత తేడా ఉంది…’’ కాంగ్రెస్ ఒక్కపుడు ఉండేది. ఇప్పుడు కనుమరుగు దశకు వచ్చింది, అని తనదైన శైలిలో కాంగ్రెస్ కి చురకలు అంటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here