యాంక‌ర‌మ్మ అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..!


ఏదేమైనా ఈ రోజుల్లో యాంక‌ర్లు బాగా మారిపోయార‌బ్బా. ఒక‌ప్పుడు యాంక‌ర్ అంటే చాలా ప‌ద్ద‌తిగా ఉండాలి.. నిండా క‌ప్పుకుని ఉండాలి అనే ప‌ద్ద‌తి పాడు ఉండేవి. కానీ ఇప్పుడు అంత సీన్ లేదు.
హీరోయిన్ ప‌క్క‌న యాంక‌ర్ నిల‌బ‌డితే.. ఎవ‌రు ఎవ‌రో తెలుసుకోలేనంత ప‌రిస్థితి వ‌చ్చింది. గ్లామ‌ర్ షో లో ఇప్ప‌టి హీరోయిన్ల‌కు యాంక‌ర్లు ఏ మాత్రం తీసిపోరు. ర‌ష్మి.. అన‌సూయ ఇలా ఒక‌ర్ని మించి ఒక‌రు అందాల ఆర‌బోత‌తో ర‌ప్ఫాడిం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ల లిస్ట్ లోకి వ‌ర్షిణి కూడా చేరిపోయింది. అస‌లు ఈ భామ తెగింపు చూసి అంతా షాక్ అవుతున్నారు. ర‌ష్మి, అన‌సూయ ఎంత రెచ్చిపోయినా..
వ‌ర్షిణి ఏకంగా బికినీ వేసి ర‌చ్చ చేసింది. చూసినోళ్ళంతా అబ్బ‌బ్బా.. ఎవ‌రీ పాప ఇంత‌గా రెచ్చిపోతుంది అనుకుంటున్నారు..? తీరా ఈమె వ‌ర్షిణి అని తెలిసిన త‌ర్వాత వామ్మో అనుకుంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
ఈటీవీలో వ‌చ్చే ఢీ 10 షోలో ర‌ష్మికి ధీటుగా అందాల ఆర‌బోత చేస్తుంటుంది ఈ భామ‌. ఇప్పుడు ఏకంగా బికినీ వ‌ర‌కు వెళ్లిపోయింది. ఈ మ‌ధ్యే బికినీ ఫోటోషూట్ తో పిచ్చెక్కించింది వ‌ర్షిణి. ఇది చూసిన త‌ర్వాత తెలుగులో కూడా ఇంత హాట్ యాంక‌ర్స్ ఉన్నారా అంటూ నోరెళ్ల‌బెడుతున్నారు.
ఒక‌ప్ప‌టితో పోలిస్తే ఇప్పుడు తెలుగు యాంక‌ర్స్ బాగా అప్ డేట్ అవుతున్నారు. అన‌సూయ‌, ర‌ష్మి టైమ్ వ‌చ్చేస‌రికి టాప్ లెవ‌ల్ కు వెళ్లిపోయింది. ఇప్పుడు వ‌ర్షిణి లాంటి వాళ్లైతే ఏకంగా దాన్ని ఎవ‌రెస్ట్ అంచుల్లో తీసుకెళ్లి పెడుతున్నారు. ఈ భామ దూకుడు చూస్తుంటే సినిమాల్లోకి కూడా త్వ‌ర‌లోనే ఎంట్రీ ఇచ్చేలా క‌నిపిస్తుంది. ఈ మాత్రం రెచ్చిపోతే సినిమా వాళ్ళెప్పుడూ ఆహ్వానించ‌డానికి రెడీగా ఉంటారు. మ‌రి చూడాలిక‌.. ఈ బికిని బేబీని ఎప్పుడు ఎవ‌రు ఎక్క‌డ ప‌రిచ‌యం చేస్తారో..?
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here