రాజమౌళి తెలుగు తల్లి కాన్సెప్ట్ కు ముఖ్యమంత్రి స్పందన ఏమిటి?

Rajamouli Finalizes Amaravati Capital Design

అంతర్జాతీయ స్థాయి రాజధానిగా అమరావతి తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలలుకంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిర్మించబోయే భవనాలు ఆకర్షణీయంగా ఉండాలని చాలా జాగ్రత్తలు తీస్కుంటున్నారు ముఖ్యమంత్రిగారు. అందులో భాగంగా ఎంతో మంది నిపుణుల్ని సంప్రదించగా బాహుబలిలో మాహిష్మతి ని అద్భుతం గా చూపించిన దర్శకదీరుడు ఎస్ ఎస్ రాజమౌళిని కూడ సంప్రదించారు అయితే రాజమౌళిగారు తనని సూచనలు అడిగినందుకు ఒక్క అద్భుతాన్ని విషులైజ్ చేసి ఒక్క ప్రతిపాధనను చూపించారు. సూర్య కిరణాలూ తెలుగు తల్లి పాదాల మీదగా శిరస్సు వెనక పడేలా ప్రెసెంటేషన్ చూపించి అందరిని ఆశ్చర్య పరిచారు. అయితే రాజమౌళి నుంచి ఇంకా ఎక్కువ కోరుకుంటున్నారు అని చంద్రబాబు వర్గాలు గుస గుస లాడుకుంటున్నాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here